Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

టీటీడీ వద్ద జంక్షన్ ను మంత్రి కొండ సురేఖతో కలిసి ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 17
హన్మకొండ టిటిడి జంక్షన్ వద్ద బల్దియా ఆధ్వర్యంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన జంక్షన్ ను రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర రెవిన్యూ సమాచార పౌర సంబంధాల గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య, డా. సత్య శారద, కూడా చైర్మన్ ఇనగల వెంకట్రామిరెడ్డి, కమీషనర్ డా అశ్విని తానాజీ వాకడే కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బాధితులను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శ.

ఆత్మకూరు లో ధూప దీప నైవేద్య అర్చక సంఘం కమిటీ ఎన్నిక

ఆపదలో ఉన్న ప్రయాణికులకు అండగా

Sambasivarao