జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 17 నర్సంపేట
చెన్నరావుపేట మండలం అమీనాబాద్ గ్రామంలోని మామిండ్ల పల్లెలో గణపతి వద్ద నవ భారత్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లడ్డు లక్కీ డ్రాలో ఎర్ర రాధ రామయ్య 5 కేజీ లడ్డుని 1 గ్రామ్ గోల్డ్ ని గెలుచుకున్నారు. అనంతరం డిజె పాటలతో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరాడు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ జెడ్పిటిసి పత్తి నాయక్ సొసైటీ చైర్మన్ మురారి రవి మాజీ ఎంపీటీసీ అమ్మ సుమలత రాజేష్ క్రాంతి యూత్ అధ్యక్షులు మేడి రాజ్ కుమార్ పల్లకొండ తిరుపతి ఎర్ర రాజన్న అమ్మ రవి మరాఠీ రవి అన్న రమేష్ ముసుకు రామకృష్ణ మేడి రమేష్ నాంపెళ్ళి రాజు అమ్మ వీరస్వామి మేడి సతీష్ బాలు తదితరులు పాల్గొన్నారు.