<span;>జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 17 నర్సంపేట
<span;>ఖానాపురం మండలo బుద్ధరావుపేట గ్రామములో విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగినది. అనంతరం విరాట్ విశ్వకర్మ భగవానుని జండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగిన అనంతరం ఇట్టి కార్యక్రమం అధ్యక్షులు సొల్లేటి హేమాంబర చారి ఉపాధ్యక్షులు కట్లోజ్ వెంకటనారాయణ చారి ప్రధాన కార్యదర్శి నేలకొండ యాకన్నచారి కోశాధికారి అల్గోజు రవి గౌరవ అధ్యక్షుడు బెజ్జంకి బ్రహ్మచారి కట్లోజ్ వెంకటేశ్వర్లు అక్కిర దామోదర చారి సంఘ సభ్యులు శంకర భక్తుల రవీంద్ర చారి మదనాచారి జిల్లోజు బ్రహ్మచారి కట్లోజి రాజయ్య పగిలిద్ది చారి సొల్లేటి భార్గవ్ చారి మహిళలు పాల్గొన్నారు.
previous post
next post