జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 17 వర్ధన్నపేట
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపుతో
వర్ధన్నపేట మండలం ఇల్లంద లో తెలంగాణ తల్లికి విగ్రహానికి బిఆర్ఏస్ శ్రేణులు పూల మాలలు చేసారు . గ్రామ పార్టీ అధ్యక్షుడు అంబటి ఎల్లాస్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణకు మణిహరంగా ఎర్పాటు చేసుకున్న తెలంగాణ సచివాలయానికి డా. బిఆర్ అంబేడ్కర్ పేరు పెట్టుకున్న చరిత్ర టిఆర్ఎస్ పార్టీదనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల నాయకులు మాజీ జెడ్పీటీసీ, ఎంపిపి, మండల పార్టీ నాయకులు గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
previous post
next post