Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అనాధ వృద్ధులకు భోజనాలు

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 17  హనుమకొండ హనుమకొండ ప్రశాంత్ నగర్ సహృదయ అనాధ ఆశ్రమంలో పర్వతగిరి మండల అధ్యక్షుడు జటోత్ శ్రీనివాస్ నాయక్ కుమారుడు జటోత్ చేతన్ మొదటి సంవత్సరికంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే  అధికారి కేఆర్ నాగరాజు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు భోజనాలు వడ్డించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నెని రవీందర్ రావు, టిపిసిసి ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు నరుకుడు వెంకటయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తగ్నేళ్లపల్లి తిరుపతి, మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి, సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు మహమ్మద్ చోటేవలి, మాజీ జడ్పీటీసీ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, పోలేపల్లి బుచ్చిరెడ్డి, శ్రీపాద సతీష్, జున్నపురెడ్డి రుగ్వేద్ రెడ్డి, హరీష్ రెడ్డి, 14వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్, యాదగిరి, తీగల సునీత   తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీఎం రేవంత్ కి కాంగ్రెస్ నేతల ఘన స్వాగతం గూడెప్పాడ్ వద్దా గజమాలతో సన్మానం.

Jaibharath News

ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడుతున్న మైనర్ దొంగ అరెస్ట్

మొబైల్ పోయిన వెంటనే సీ ఈ ఐ ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలి ఎస్సై అశోక్

Jaibharath News