జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ సెప్టెంబర్ 17
గీసుకొండ మండలం ధర్మారం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానములో ధర్మారం విశ్వబ్రాహ్మణ సంఘము కన్వీనర్ కొక్కొండ శ్రీకాంత్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఘనంగా జరిగింది.కార్యక్రమం లో భాగంగా విశ్వకర్మ భగవానుడికి పుజ చేశారు. కార్యక్రమం లో విశ్వకర్మ లు యాదగిరి, మదన్ మోహన్, యూగేందర్, రవీందర్, నవీన్, హరికృష్ణ, హరినాథ్, మాజీ సర్పంచ్ గోదాసి సూరయ్య,కొట్టేముత్తి లింగం, గంగాధర్,సంకతాల సమ్మయ్య, పద్మశాలి సంఘము జిల్లా నాయకులు ఎలిగెటి కిష్టయ్య, మహిళలు ఉపేంద్ర, శ్రీదేవి, భాగ్యమ్మ, లత తదితరులు పాల్గొన్నారు.

previous post