(జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 17) హన్మకొండ బాల సముద్రము లోని ది గురుకుల్ పాఠశాలకు చెందిన కళ్యాణ్ రామ్ ఆరవ తరగతి గోల్డ్ మెడల్, ఆయనష్ నాలుగువ తరగతి సిల్వర్ మెడల్, వీత్ చౌహన్ మూడవ తరగతి సిల్వర్ మెడల్ కరీంనగరులో జరిగిన అల్ ఇండియా కరాటే కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో పథకాలు సాధించారు. పాఠశాల యాజమాన్యం అభినందించారు పిల్లలు విద్య తో పాటు, మానసిక ఉల్లాసం కోసం క్రీడారంగంలో రాణించాలని అన్నారు.
previous post