వరంగల్ జిల్లాగీసుకొండ మండల ఆర్ఎంపి పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజు by SambasivaraoSeptember 18, 202452 జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ సెప్టెంబర్ 17 వరంగల్ జిల్లా ఆర్.ఎం.పి, పీఎంపీ వెల్పేర్ అసోషియేషన్ గీసుగొండ మండలం మచ్ఛాపూర్ గ్రామానికీ చెందిన జూలూరి రాజును నూతన అధ్యక్షుడిగా ఎకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. Facebook WhatsApp Twitter Telegram LinkedIn