Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

Jaibharathvoice నర్సంపేటలో అక్రమ అరెస్టులు

జైభారత్ వాయిస్ న్యూస్ నర్సంపేటసెప్టెంబర్ 19 నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా  మాజీ సర్పంచులను  మహిళా మాజీ సర్పంచులను , . బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులను  నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం.అక్రమంగా అరెస్టు చేశారు గతపది నెలలుగా సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం .అరెస్టులను నర్సంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి. తివ్రంగా ఖండించారు. అభివృద్ధి పనులు చేసి ఆర్థికంగా చితికిపోయిన సర్పంచులకు బిల్లులు చెల్లించమని అడిగితే అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్న ఈ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి  సంబంధిత శాఖ మంత్రులు తక్షణమే సర్పంచులకు బకాయి పడ్డ బిల్లులను చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు మెడికల్ కళాశాల ప్రారంభోత్సవ శుభ సందర్భంగా ప్రజలందరూ పండుగ చేసుకుంటుంటే ప్రభుత్వం మాత్రం మాజీ సర్పంచ్ లను అక్రమంగా అరెస్టు చేస్తుందని. పోలీస్ అధికారులు అనైతిక చర్యలకు పాల్పడుతూ అర్థరాత్రి వేళ మాజీ సర్పంచ్లను అరెస్టు చేయడం జరిగిందని మాజీ సర్పంచ్ లు వాపోతున్నారు

Related posts

కరీమాబాద్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి

Jaibharath News

గీసుకొండ మండల ఆర్ఎంపి పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజు

Sambasivarao

yoga మే 1 నుండి రంగశాయిపేటలో యోగా శిక్షణ