జైభారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ సెప్టెంబర్ 19
గీసుకొండ మండల కేంద్రానికి చెందిన ఆంధ్రజ్యోతి దినపత్రిక మాజీ న్యూస్ రిపోర్టర్ మేకల దాసు, గొర్ల కాపరిగా జీవనం సాగిస్తున్న చాపర్తి సాంబయ్య లు బుధవారం అనారోగ్యంతో మరణించారు కాగా వారి అంత్యక్రియల సహాయార్థమై అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మినారాయణ మానవత్వంతో స్పందించి మృతుల కుటుంబాలకు చెరొక ఐదు వేల రూపాయలు చొప్పున అందజేయడం జరిగింది.
previous post
next post