Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నర్సంపేట ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభం

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 19 నర్సంపేట -వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ వైద్యశాల  ప్రభుత్వ వైద్య కళాశాలను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో <span;>స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి  రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వివిధ కార్పోరేషన్ చైర్మన్ లు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు మంత్రులు కళాశాలను, హాస్పిటల్ బ్లాక్ లను అందులో సేవలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు ఉన్నారు.

Related posts

వన మహోత్సవంలో వరంగల్ జిల్లాను అగ్రగామిగా నిలబెడదాం: మంత్రి కొండా సురేఖ

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఆత్మీయ పరామర్శ

మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి: ఎమ్మేల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి