Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సత్ఫలితాలు ఇస్తున్న పాఠశాల కిచెన్ గార్డెన్స్

*సత్ఫలితాలు ఇస్తున్న పాఠశాల కిచెన్ గార్డెన్స్* 

 

వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం 

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 20 వరంగల్ ప్రతినిధి:-

 

గీసుకొండ మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యాశాఖ ఆదేశానుసారం కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. కిచెన్ గార్డెన్ ద్వారా పండించిన కూరగాయలను విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు వండి పెట్టడం కొరకు, మధ్యాహ్న భోజన కార్మికురాలు మున్నికి స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం పట్టాభి మరియు కిచెన్ గార్డెన్ ఇంఛార్జి సబిత అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జ్యోత్స్న ప్రభ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అదిక సాంద్రతలో ప్రత్తి సాగు పై క్షేత్ర ప్రదర్శనలు

*కామారెడ్డి డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలి.. చాపర్తి కుమార్ గాడ్గే

Sambasivarao

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం