*చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు*..
వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//ధర్మారం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 20 వరంగల్ ప్రతినిధి:-
ధర్మారంలో నేరేటి యాదగిరి మనమరాలు, పోలబోయిన ప్రవీణ్-సాయిప్రియ దంపతుల కూతురు హన్మాయి మొదటి పుట్టినరోజు వేడుకకు హాజరై కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు బహుకరించి చిన్నారిని నిండు మనసుతో ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు.