జైభారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట సెప్టెంబర్ 21 ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో పోషకాహార మహోత్సవాలు సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు శ్రీమంతం చేసిన వారికి పౌష్టికాహారం అంగన్ వాడి సెక్టార్ సూపర్వైజర్ రజిత, అందజేసినారు. ప్రతి ఒక్కరు పోషక ఆహరం తీసుకొంటే సంపూర్ణ ఆరొగ్యంగా ఉంటారని హజరైన వారికి సూచించారు. ఏడు నెలలు నిండిన, పిల్లలకు అన్న ప్రసన్న, మూడు సంవత్సరాలు పూర్తయిన పిల్లలకు అక్షరాభ్యాసం చేశారు బుధరావుపేట సెక్టార్ సూపర్వైజర్ రజిత, కార్యదర్శి రజిత, సూపర్వైజర్లు అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

previous post