Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

చెక్ డాం తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని అధికారులను ఆదేశించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు

*చెక్ డాం తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని అధికారులను ఆదేశించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు* 

 

వరంగల్ జిల్లా//వర్ధన్నపేట

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 21 వర్ధన్నపేట ప్రతినిధి:-

 

పట్టణ కేంద్రంలోని ఆకేరు వాగుపై ఉన్న చెక్ డ్యాం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోయి, వర్షల ద్వారా వచ్చిన నీరు వృధాగా వెళుతుండడంతో వర్ధన్నపేట పట్టణ అధ్యక్షులు మైస సురేష్ కుమార్ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు దృష్టికి తీసుకు వెళ్లడంతో, వారి యొక్క ఆదేశాల మేరకు చెక్ డ్యాం తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని అధికారులను ఆదేశించడంతో, పనులు నిర్వహిస్తున్న తీరును వర్ధన్నపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related posts

భగత్ సింగ్ కి నివాళి

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ పతాకావిష్కరణ

గీసుకొండ మండల ఆర్ఎంపి పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజు

Sambasivarao