Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

లావుడ్య బాలు అంతిమయాత్రలో పాల్గొన్న నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి

*లావుడ్య బాలు అంతిమయాత్రలో పాల్గొన్న నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి* 

 

వరంగల్ జిల్లా//నెక్కొండ మండలం//పత్తిపాక గ్రామం

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 21 నర్సంపేట ప్రతినిధి:-

 

నెక్కొండ మండలం పత్తిపాక గ్రామం లావుడ్యా తండలో లావుడ్యా బాలు మరణించగా వారి అంతిమ యాత్రలో పాల్గొన్న నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బక్కి అశోక్ పత్తిపాక మాజీ సర్పంచ్ సరిత ఎస్టి సెల్ జిల్లా ఉపాధ్యక్షులు లావుడ్య తిరుమల్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఉసిల్ల పాటి రాజు ఉపాధ్యక్షులు లావుడియా సురేష్ వచ్యా నాయక్ బొల్లెబోయిన సురేష్ లావుడియా రమేష్ బొమ్మరబోయిన నగేష్ లావుడియా సామ్యానాయక్ లావుడియా తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇటీవల మరణించిన చిన్ననాటి మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Sambasivarao

డాక్టర్ మధుసూదన్ కు అభినందనలు

Jaibharath News

పారిశ్రామిక వేత్త మాజీ సర్పంచ్ అల్లం బాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు