జైభారత్ వాయిస్ న్యూస్ భూపాలపల్లి సెప్టెంబర్ 22
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళ్తుండగా ఆత్మకూరు మండలం గూడెప్పాడు సర్కిల్ వద్ద బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గురజాల శ్రీరామ్ రెడ్డి, ముత్యాల శ్రీనివాస్ గౌడ్. మంత్రికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సదానందం, ఉప్పుగల శ్రీకాంత్ రెడ్డి, భయ్యా పైడి కళ్యాణ్, కసగాని రాజ్ కుమార్, పెండ్యాల సునీల్ రెడ్డి, రెమిడి కార్తీక్ రెడ్డి, బలభద్ర సాయిరాం, ఊకంటి శ్రీనివాస్ రెడ్డి, కండకట్ల దిలీప్, పౌడాల మధుకర్, గండు అన్వేష్, గండు ముఖేష్, గండు పరశురాం, చెల్పూరి రాజు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post