జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 22 వర్ధన్నపేట
వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన ఆర్టీసీ కార్మికుడు ఇలాసాగరం రవీందర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారిని, ఐనవోలు మండలం లింగమోర్రి గూడెం గ్రామానికి చెందిన బుర్ర శ్రీహరి సతీమణి సరిత అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా <తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు విషయం తెలుసుకొని ఎంజీఎం మార్చురీ వద్దకి వెళ్లి వారి పార్థివ దేహలకు నివాళులు అర్పించి వారి కుటుంబాలను పరామర్శించారు
