జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 22 ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇందిరానగర్ లో ఉన్న బాయ్స్ ఎస్టి, ఎస్సి సంక్షేమ హాస్టళ్లలో సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్టాలిన్ జిల్లా అధ్యక్షులు, కళ్యాణ్ జిల్లా ఉపాధ్యక్షులు, జేశ్వంత్ జిల్లా సహాయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
