Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కళ్యాణదుర్గంలో మొబైల్ షాప్ లో బంద్

 

కళ్యాణదుర్గంలో నేడు ముబైల్ షాపులు బంద్ జై భారత వాయిస్,,కళ్యాణ్ దుర్గం,,

అనంతపురం: మార్వాడి హోల్సేల్ వ్యాపారి(మాతాజీ మొబైల్ షాప్) నిరంకుశ వైఖరికి నిరసనగా కళ్యాణదుర్గంలో మొబైల్ షాపుల నిర్వాహకులు బంద్ పాటించాలని నిర్ణయించారు. మొబైల్ హోల్సేల్ రిటైల్ అన్ని వ్యాపారాలు మాతాజీ మొబైల్ షాప్ యజమాని నిర్వహిస్తుండడంతో రిటైల్ వ్యాపారస్తులు నష్టపోతున్నారు. పలుమార్లు ఆయనకు విజ్ఞప్తి చేసిన తన వైఖరిని మార్చుకోలేదు. దీంతో ముబైల్ షాపులు బంద్ చేపడుతున్నట్లు వారు తెలిపారు.

Related posts

సరైన మౌలిక వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

Gangadhar

కెనరా బ్యాంకులో అవినీతిపై మహిళలు ఆందోళన

Gangadhar

నల్లపల్లి విజయ్ భాస్కర్ సస్పెన్స్ రద్దు పై హర్షం

Jaibharath News