Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

బిజెపి సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి బిజెపి జిల్లా కార్యదర్శి కూతురు రాజు

జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి సెప్టెంబర్ 23 :-
భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గీసుకొండ మండల కేంద్రంలో బొడ్డు చింతలపల్లి బూత్ నెంబర్ 147, మనుగొండ బూత్ నెంబర్లు 148 ,149, చంద్రయ్య పల్లె బూత్ నెంబర్ 150 గీసుకొండ బూత్ నెంబర్లు 159, 160, 161, 162 పరిధిలోని బూత్ అధ్యక్షులు ఆపై స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించి ప్రతి బూతులు విధిగా 200 మంది సభ్యత్వాన్ని ఈనెల 25 వ తారీకున దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజు వరకు పూర్తి చేసి వారికి నిజమైన ఘన నివాళి అర్పించాలని ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి జిల్లా కార్యదర్శి కూతురు రాజు పిలుపు నివ్వడమైనది. ఈ కార్యక్రమంలో ములుక ప్రసాద్ పరకాల అసెంబ్లీ కన్వీనర్ కత్తి వెంకటేశ్వర్లు కందికొండ ప్రదీప్ కత్తి వెంకన్న వటుకుల గోపి ఏంబాడీ రాజశేఖర్ శ్రీకాంత్ బోయిన ఓదేలు కందికొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

త్వరలో  గ్రామీణ భారత్ ఆగ్రో ఎక్స్పో సదస్సు 

Sambasivarao

విద్యార్థుల నడవడిక మీద కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ వుండాలి

ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో వీర వనిత చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు

Sambasivarao