Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సీఎంరిలీఫ్ ఫండ్, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కొండ సురేఖ

జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి సెప్టెంబర్ 23 :-
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణిలో భాగంగా 37వ డివిజన్ 16మంది లబ్ధిదారులకు రూ, 16,01,856 పదహారు లక్షల పద్దెనిమిది వందల యాభై ఆరు రూపాయల చెక్కులు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్, డివిజన్ అధ్యక్షులు బోయిని దూడయ్య, డివిజన్ ముఖ్య నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు

రంగశాయిపేటలో బొడ్రాయి ఉత్సవాల ప్రతిష్టాపనకు భూమి పూజ.

టీఎన్జీఓస్ ఎంజీఎం యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక