జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోఎన్ ఎస్ ఎస్ అవతరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది .ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ దేశ సేవలో ముందుండాలని సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని అలాగే గ్రామాలలో వివిధ కార్యక్రమాలు చేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ సుంకరి శ్రీదేవి, జరుపుల చందులాల్ మరియు డాక్టర్ కనకయ్య గార్లు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
previous post