*ఉమ్మడి వరంగల్ జిల్లా పదవ తరగతిలో ఉత్తీర్ణులైన గౌడ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు*
హన్మకొండ జిల్లా//హంటర్ రోడ్డు జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 29 హనుమకొండ ప్రతినిధి:-
పదవ తరగతి 10/10 జీపీఏ సాధించిన గౌడ విద్యార్థులు హన్మకొండ హంటర్ రోడ్ లోని గౌడ హాస్టల్ కు 10 వ తరగతి మెమో, ఆధార్ కార్డు, కులం సర్టిఫికెట్ నఖలు కాపీలు మోషన్ కాలేజీలో ఇవ్వగలరు. 29-09-2024 ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు సర్వాయి పాపన్న, కౌండిన్య పరపతి సంఘం అధ్యక్షులు అంబాల సూర్య నారాయణ గౌడ్, కార్యదర్శి గట్టు సత్యనారాయణ గౌడ్, ముఖ్య అతిధులు గోపా రాష్ట్రప్రధాన సలహాదారులు డా. విజయ భాస్కర్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు డా,, బండి సాయన్న గౌడ్, ప్రధాన కార్యదర్శి గోడిశాల ఈవి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి మొగిలి రఘునాద్ గౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేసే ప్రోత్సాహక బహుమతుల కోసం గౌడ కులానికి చెందిన విద్యార్థులు హాజరై కార్యక్రమం విజయవంతం చేసారు.అనంతుల రమేష్ గౌడ్ మోకుదెబ్బ తెలంగాణా రాష్ట్ర కార్యనిర్వాహాక అధ్యక్షులు.