Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ  అక్టోబర్ 3

జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ  అక్టోబర్ 3
పద్మాసనే పద్మఊరూ పద్మాక్షి పద్మసంభవే। త్వం మాం భజస్వ పద్మాక్షి యేనసౌఖ్యం లభ్యామ్యహం॥
దేశి శరన్నవత్రి ఉత్సవాలలో భాగంగా హనుమకొండలోని పద్మాక్షి దేవాలయంలో శ్రీ పద్మాక్షి అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలనచేసి వేడుకలను ప్రారంభించారు. అంతక ఎమ్మెల్యే దంపతులు శేయా గణపతి, అమ్మవారి పాదాలను దర్సించుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి వేద వాయిద్య మంత్రాలతో స్వాగతం పలికారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే వెంట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు కౌటిల్ రెడ్డి, తోట పవన్, డివిజన్ అధ్యక్షులు సైండ్ల శ్రీకాంత్, కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కలెక్టర్ కు రాఖి కట్టిన బాలికలు

ఆత్మకూరు లో అంగరంగ వైభవంగా వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు.

గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారం తిసుకొవాలి

Jaibharath News