Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పిల్లలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకోవాలి

(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ అక్టోబర్ 04)
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ శ్రీరామ్ కాలనీలో భువనేశ్వరి మాత ఆలయ ప్రాంగణంలో అత్యంత్య వైభవోపేతంగా పూజ కార్యకమాలు నిర్వహించారు అనంతరం హిందూ సంప్రదాయ నృత్యం సుమారు 200 మంది బతుకమ్మ పాట ప్రదర్శనలో పాల్గొన్నారు.  పాల్గొన్న నృత్య కారులకు  భువనేశ్వరి మాత ఆలయ  వ్యవస్థాపకులు ఆలయ కమిటీ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న వారికి మెమెంటోలు అందచేరశారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. రెడీ మార్ ఆర్ టీ ఐ  ఉమ్మడి జిల్లా ఉపాధ్యాక్షులు భాస్కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సనాతన హిందూ సంప్రదాయ నృత్య ప్రదర్శన నేటి పిల్లలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను  నేర్చుకొని పరిరక్షించి ఆచరించాలన్నారు. ప్రదర్శించిన వారి తల్లిదండ్రులకు కృతజ్ఞలు తెలియచేరశారు

Related posts

ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ దేశ సేవలో ముందుండాలి

ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి! హనుమకొండ జిల్లా కలెక్టర్

Jaibharath News

ఆత్మకూరు లో పోలింగ్ కేంద్రాల పరిశీలన

Jaibharath News