Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

తెలంగాణ రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ ఐ యోగ పోటీలు ప్రారంభం

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ నవంబర్ 6
గ్రేటర్  వరంగల్ నగరంలో బుధవారం 68 వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ 17 ఎళ్ళ  బాల బాలికల పోటీలు కెమిస్ట్  అండ్ డ్రగ్స్ భవన్ వరంగల్ లో ప్రారంభమైనవి.ఈ పోటీలలో తెలంగాణ లోని 10 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా   ఆయుష్ వరంగల్ జిల్లా ఇంచార్జ్.ఎన్ ఎమ్ ఏ జనరల్ సెక్రటరీ మైదం రాజు, విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు  ఈ కార్యక్రమంలో  హన్మకొండ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్  సెక్రటరీ దాశ్రు నాయక్, కన్వీనర్ బొలిశెట్టి కమలాకర్  హన్మకొండ జిల్లా ప్రెసిడెంట్ పార్థసారథి, కోశాధికారి మనుక వెంకటేష్, రాష్ట్ర అబ్జర్వర్ షేక్ ఇమ్రాన్,ఫిజికల్ డైరెక్టర్స్ పాకాల రవీందర్,  జి.కిషన్ నాయక్,తీగల శ్రీనివాస్, కుండే కిరణ్, జి కిషన్ నాయక్, కోట రజిత, పాషా, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు

Related posts

మహిళ సంరక్షణ  రక్షణ కోసం ప్రభుత్వం కార్యక్రమాలు ఉపయోగించు కొవాలి

కొమ్మాల దేవస్థానం ఆవరణలో ఘనంగా పరకాల శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు

Sambasivarao

సిఐ ఎస్సైలకు సన్మానం