April 8, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

జై భారత్ వాయిస్ న్యూస్ నవంబర్ 12
గ్రేటర్ వరంగల్ నగరంలోని శ్రీ బాలానగర వేంకటేశ్వర స్వామి దేవాలయం లో కార్తీక శుద్ధ. ఏకాదశి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు సుమారు వంద జంటలు పాల్గొన్నారని ఆలయ ఈ.ఓ. శ్రీ వెంకట్ రావు చైర్మన్ పరాశరం శ్రీనివాస చారి తెలిపారు. ఈ వ్రతాలు శ్రీవారి ఉత్సవ సేవా సమితి, శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా సమితి వ్రతాలకు కావలసిన పూజ సామాగ్రి ఏర్పాటుచేసినారు. వ్రతాలలో పాల్గొన్న అందరికి భోజన లు చందా రఘువీర్, చంద్రావతి దంపతులు ఏర్పాటుచేసినారు.ఇందులో ఆలయ అర్చకులు, సిబ్బంది సేవాసమితుల సభ్యులు పాల్గొన్నారు.

Related posts

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఆర్ధిక సహాయాన్ని అందజేసిన కాంగ్రెస్ నాయకులు.

13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కావ్యను గెలిపించండి