Jaibharathvoice.com | Telugu News App In Telangana
REPORTERS

నారా రామ్మూర్తి నాయుడుకు సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే సురేంద్రబాబు

 

నారా రామూర్తి నాయుడు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన అమిలినేని సురేంద్ర బాబు

జై భారత వాయిస్, కళ్యాణదుర్గం 

ఎమ్మెల్యేగా చంద్రగిరి నియోజకవర్గానికి నారా రామ్మూర్తి నాయుడు చేసిన‌ సేవలు ఎనలేనివని కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం నారా రామ్మూర్తి నాయుడు అందించిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు. మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కుటుంబస‌భ్యుల‌కి ఈ సందర్బంగా ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related posts

సేవాలాల్ సేన ప్రజా రీగ్ జోల్ యాత్ర కరపత్రాల ఆవిష్కరణ

Valanke sachin kumar

జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన మద్నూర్ యువజన కాంగ్రెస్ ఉప అధ్యక్షుడు

Sachinvalanke

REPOTERS INFORMATION