జై భారత వాయిస్ కళ్యాణదుర్గం పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించినట్లు అనంతపురం డీఈవో ప్రసాద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.50 ఫైన్తో డిసెంబర్ 2వ తేదీ వరకు, రూ.200తో డిసెంబర్ 9, రూ.500తో 16వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చవచ్చునని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
previous post