జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
టీజీఓ వరంగల్ జిల్లా జాయింట్ సెక్రటరీ గా బీరం మధుసూదన్ రెడ్డి: ఎన్నికయ్యారు. గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పని చేస్తున్నారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తున్న మధుసూదన్ రెడ్డి ఎన్నికైనందుకు ఆయనకు ఉద్యోగ సంఘం నేతలు అభినందనలు తెలిపారు