Jaibharathvoice.com | Telugu News App In Telangana
భక్తి సమాచారం

అనగాష్టమి వ్రతం ఆచరణతో అష్ట లక్ష్మిల అనుగ్రహం.

(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ నవంబర్ 23)
అష్ట సిద్దుల తో కూడిన దత్తాత్రేయ మూర్తి యోగ శక్తి మాత అనగా మహాలక్ష్మి వ్రతం అనగాష్టమి ఆచరించుకుంటే అష్టలక్ష్మి ల అనుగ్రహం గురు అశీసులు కలుగుతాయి అని దత్త ప్రచారక్ కొక్కుల రాజేంద్ర ప్రసాద్ అన్నారు శనివారం కార్తీకమాసం అష్టమి ని పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ నగరం లోని ములుగు రోడ్డు ప్రాంత లో గల శ్రీ గణపతి సచ్చిధానంద వరద దత్త క్షేత్రంలో సామూహిక శ్రీ అనగాష్టమి వ్రతంలు ఆచరించుకున్నారు భక్తుల చేత వ్రతం ఆచరింప జేశారు వందల మంది వ్రతంలో పాల్గొన్నారు అనంతరం భక్తుల అందిరికి అన్నదానం జరిగింది ఈ కార్యక్రమం లో ట్రస్ట్ సభ్యులు వైవీ వామన్ రావు. యుగంధర్ శ్రీనివాస్.. అర్చకులు రాపాక గోపి కృష్ణ శర్మ భక్తులు పాల్గొన్నారు

Related posts

పంచకూట శివాలయ పునః ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవం-ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు వంగాల బుచ్చిరెడ్డి.

గీసుకొండ లో వైభవంగా బ్రహ్మం గారి ఆరాధన మహోత్సవం

బావమరిది కోసం బావ మోకాళ్లపై నడిచి మల్లన్నకు మొక్కులు చెల్లిపు