Jaibharathvoice.com | Telugu News App In Telangana
REPORTERS

సేవాలాల్ సేన ప్రజా రీగ్ జోల్ యాత్ర కరపత్రాల ఆవిష్కరణ

హన్మకొండ జిల్లా టాను నాయక్ విగ్రహం దగ్గర సేవాలాల్ సేన నాయకులు సమావేశమై తెలంగాణ రాష్టo గిరిజనులు విద్యార్థులపై సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా భౌతికంగా జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా రగ్ జోల్ యాత్రకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరణ విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన వ్యవస్థాపకులు ప్రేమ్ చంద్ నాయక్ జాతీయ అధ్యక్షులు చినబాబు నాయక్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ నాయక్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు నాయక్ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ నాయక్ లంబాడ లైవ్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రవీందర్ నాయక్ లంబాడీ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ లావుడియా రాజు నాయక్ tstea కార్యదర్శి నునావత్ యాకూబ్ నాయక్ ఎన్ఐటి విద్యార్థి నేత వినోద్ లోక్ నాయక్ యూనివర్సిటీ విద్యార్థి నేత వెంకట్ నాయక్ ధరావత్ కిషన్ నాయక్ కునుసోతు రవి నాయక్ సేవాలాల్ సేన జిల్లా లంబాడ లైవ్ ఐక్యవేదిక ఇన్చార్జి మోహన్ నాయక్ లంబాడా లైవ్ యూత్ వింగ్ ఇంచార్జ్ కరంతోట్ తిరుపతి నాయక్ నవీన్ నాయక్ అంజి నాయక్ రవి నాయక్ అఖిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

REPOTERS INFORMATION

నారా రామ్మూర్తి నాయుడుకు సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే సురేంద్రబాబు

Gangadhar