జై భారత్ వాయిస్ న్యూస్ ఢిల్లీ నవంబర్ 28
వాయనాడు నుండి ఇటివల పార్లమెంట్ ఉప ఎన్నికలలో భారీ మెజారీటీతో గెలుపోందిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ గురువారం పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో భాగంగా ప్రమాణ స్వీకారం చేసింది. కేరళ సంప్రదాయ దుస్తులను దరించి పార్లమెంట్ లో అడుగుపెట్టింది. అంతకుముందు పార్లమెంట్ లోకి వస్తన్న తరుణంలో తన సోదరుడు రాహుల్ గాంధీ ప్రియాంకను అపి తన సెల్ ఫోన్ పోటో తీసుకున్నారు. పార్లమెంట్ లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రికయాంకతో ప్రమాణస్వీకారం చేయించారు.
previous post
next post