Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సంగెం మండల స్థాయి CM CUP 2024 క్రీడోత్సవాలు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )
CM CUP 2024 సంగెం మండల స్థాయి లో
కబడ్డీ, ఖోఖో, వాలిబల్ క్రీడా పోటీలు ఈ నెల 10, 11  12 న ZPHS సంగెం పాఠశాల లో నిర్వహించబడుతాయని సంగెం మండల ప్రజా పరిషత్  అభివృద్ధి అధికారి రవిందర్ తెలిపారు.
10  తేదీన న వాలిబల్, 11 న కబడ్డీ  12 న ఖోఖో, అథ్లెటిక్స్, యోగ నిర్వహించబడును.  క్రీడాకారులు ఆధార్ కార్డు, వయస్సు ధ్రువపత్రం, తీసుకొని రాగలరు.  సంగెం మండలం లో  అన్ని గ్రామాల నుండి క్రీడా జట్టు లు పాల్గొనాలి , ప్రతిభ  కనబర్చిన వారిని జిల్లా స్థాయి కి ఎంపిక చేస్తామని మండల ప్రజా పరిషత్  అభివృద్ధి అధికారి రవీందర్ పేర్కొన్నారు

Related posts

ప్రజా పాలన దిశగా సీఎం రేవంత్ సర్కార్ పాలన

గోపు సుగుణమ్మ పార్థివ దేహానికి నివాళులు

Sambasivarao

హైదరాబాద్ తరహాలో వరంగల్లులో కూడా హైడ్రా మంత్రి కొండా సురేఖ