Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కరుణశ్రీకి డాక్టరేట్ ప్రధానం

(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ రిపోర్టర్ జ్యొతి )
గ్రేటర్ వరంగల్ నగరంలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల బొల్లికుంట ఇంగ్లీష్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న కేడల @ శంకేసి కరుణశ్రీ కి విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించారు. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం రంగశాయిపేటకి చెందిన కేడల @ శంకేసి కరుణశ్రీ ENHANCING LEXICAL APTITUDE OF TELANGANA SECONDARY RURAL GOVERNAMENT SCHOOL STUDENTS PARAGRAPH WRITING THROUGH SELECT REGIONAL STORIES అనే అంశంపై కేఎల్ యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ నీలిమ పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధనాత్మక గ్రంధానికి కరుణశ్రీకి డాక్టరేట్ ప్రధానం చేశారు.కేఎల్ యూనివర్సిటీ కరుణశ్రీకి డాక్టరేట్ ప్రధానం చేయడం పట్ల రంగశాయిపేట గ్రామ ప్రజలు, మున్నూరు కాపు రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు, వరంగల్ జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Related posts

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు

దేవాలయాల ప్రతిష్టాపన కార్యక్రమాలలో పాల్గొన్న కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

ఎస్ఎఫ్ఐ పర్వతగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టలు సందర్శన

Sambasivarao