జై భారత్ వాయిస్ న్యూస్ విశాఖపట్టణం
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణంలో రెండు లక్షల కొట్లకు పైగా నిధులతోలు అభివృద్ది పనులకు ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోది వర్చువల్ గా శంకుస్థాపనలు చేశారు,బుధవారం నాడు విశాఖలో ముందుగా సిఎం చంద్రబాబు. డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ తో కలసి ర్యాలీ నిర్వహించారు. విశాఖ రైల్వేజోన్‌తో పాటు పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కులకు శంకుస్థాపన చేశారు. సభా వేదిక పైనుంచి అభివృద్ధి పనులకు ప్రారంభించారు. రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.