Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

రసూల్ పల్లిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రసూల్ పల్లి గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గ్రామంలో శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో యూత్ అధ్యక్షుడు అరవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు సరిత 76వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించి జాతీయ జెండాను ఎగిరవేశారు. పిల్లలకు గిఫ్ట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సదానందము శ్రీ కృష్ణ యూత్ సభ్యులు శ్రీకాంత్,అనిల్,సూర్య తేజ, సాయి, శ్రీకాంత్, కుమార్,రాజేష్, అనిల్ కుమార్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Related posts

ఆర్ట్స్ కళాశాలలో వివేకానందుని జయంతి వేడుక!

*ఫ్లాష్… ప్లాష్..జఫర్ గడ్ ఎస్.ఐ రవి సస్పెండ్

Sambasivarao

సైలానీ బాబా దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యేలు

Jaibharath News