Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఘనంగా చత్రపతి శివాజీ చక్రవర్తి జయంతి

ఘనంగా చత్రపతి శివాజీ చక్రవర్తి జయంతి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):
చక్రవర్తి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ని ఆత్మకూరు మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ పర్వతరాజు రాజు, ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ నాయకులు బరుపట్ల కిరీటి, తనుగుల సందీప్, ఉప్పునూతల శ్రీనివాస్, కోమాండ్ల చంద్రారెడ్డి, ముదిరాజ్ కుల సంఘం చైర్మన్ గుండెబోయిన బిక్షపతి చిమ్మని దేవరాజు ,కోలా రాంపాల్, వడ్డేపల్లి ప్రసాద్, నాగేల్లి స్వామి, కొమ్ముల ప్రభాకర్, మందా రవి, గొట్టిముక్కుల మల్లారెడ్డి, ఉప్పునూతుల శంకర్, నాగ బండి శివప్రసాద్, పరికి రాల రాజయ్య, ఏరుకొండ రంజిత్ గౌడ్ మొదలగు కాంగ్రెస్ శ్రేణులు బహుజన ఉద్యమకారులు పెరుమాండ్ల శ్రీనివాస్, బొట్ల రాకేష్ పాల్గొన్నారు. ఆత్మకూరులోని పోచమ్మ సెంటర్లో ని బహుజన చక్రవర్తి చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలతో శివాజీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహిళలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆర్ట్స్ కళాశాలలో అంబేద్కర్ వర్ధంతి వేడుక !

నకిలీ పురుగు మందులు అమ్ముతే కేసులు నమోదు చేస్తాంఆత్మకూరు సిఐ సంతోష్

ఓబీసీ సాధన సభ విజయవంతం చేయాలి

Jaibharath News