Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పత్తిపాకలో మహిళా దినోత్సవ వేడుకలు

(జై భారత్ వాయిస్ న్యూస్ శాయంపేట )
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పత్తిపాకలో మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమాన్ని టి ఆర్ టి యు రాష్ట్ర కార్యవర్గం సభ్యులు తిరుమలగిరి శ్రీనివాసు చక్కగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు  మాధవి అనిత విజయ కిరణ్మయి అంజని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు నేటి విద్యా వ్యవస్థలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉన్నతమైనదని పిల్లలు ఎన్నో అవకతవకలను అధిగమించి మహిళా ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని రాష్ట్ర సంఘ బాధ్యులు తిరుమలగిరి శ్రీనివాసు కొనియాడారు మహిళా ఉపాధ్యాయుల సౌకర్యాల గురించి మనం ఎంతో ఆలోచించాలి అన్నారు కార్యక్రమంలో మండల బాధ్యుల కిరణ్మయి గారు జిల్లా బాధ్యులు రఘు రాష్ట్ర బాధ్యులు అంజని, చాను పాషా శ్రీనివాస్ బోలిశెట్టి కమలాకర్ విజయ ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Related posts

పునీత మదర్ తెరిసా 27వ వర్ధంతి వేడుకలు

ఆర్ట్స్ కళాశాలలో సేవాలాల్ మహారాజ్ జయంతి!

Jaibharath News

ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి! హనుమకొండ జిల్లా కలెక్టర్

Jaibharath News