Jaibharathvoice.com | Telugu News App In Telangana
కామారెడ్డి జిల్లా

జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఏఎంసీ చైర్మన్

జై భారత్ వాయిస్ న్యూస్ కామారెడ్డి )
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం హోళీ పండుగను పురస్కరించుకుని బిచ్కుంద మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్ నాథ్ పటేల్ జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు.

Related posts

ఛత్రపతి శివాజీని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి లాడేగాంలో ఘనంగా శివాజీ విగ్రహావిష్కరణ

Valanke sachin kumar

సన్న బియ్యం పంపిణీతో పేదలకు అసలైన పండుగ…..

ప్రమాదకరంగా మారిన కల్వర్టుపై గుంత

Valanke sachin kumar