Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఆదిలాబాద్ జిల్లా

కేంద్ర బృందంను కలిసిన జిల్లా అధికారి

(జై భారత్ వాయిస్ న్యూస్ అదిలాబాద్ )
అదిలాబాద్ జిల్లాలో కేంద్ర బృందం నార్నూర్  పర్యటన లో భాగంగా   మంగళవారం  డైరెక్టర్  మృత్యుంజయ ఝా , శుభోద్ కుమార్ డిప్యూటి సెక్రటరీ లను స్థానిక  పేన్ గంగా గెస్ట్ హౌస్ లో 
జిల్లా పాలనాధికారి రాజర్షి షా.మర్యాద పూర్వకంగా కలసి పూలమొక్కను, జ్ఞాపికను అందజేశారు

Related posts

సూర్యుడి రహస్యం ఆదిత్య ఎల్ Aditya-1 వన్ ప్రయోగం

Jaibharath News

బాధిత కుటుంబానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తాం – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు..

Jaibharath News