Jaibharathvoice.com | Telugu News App In Telangana
కామారెడ్డి జిల్లా

సన్న బియ్యం పంపిణీతో పేదలకు అసలైన పండుగ…..

జై భారత్ వాయిస్ న్యూస్ కామారెడ్డి కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు ఆదేశాలతోసన్న బియ్యం పంపిణీ పేదలకు పంచడం జరిగింది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ…గతంలో బిఆర్ఎస్ పదేళ్ల ప్రభుత్వం రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇస్తామని ప్రకటనలకే పరిమితమైతే కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 15 నెల లొనే ఆచరణలో చేసి చూపిస్తోంది ప్రస్తుతం దొడ్డు బియ్యం స్థానంలో ఏప్రిల్ ఒకటో తారీకు నుండి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ… 2858 కోట్లు అదనపు భారం పడుతుంది ఎంత భారం అయినా ప్రజలకోసమే ఈ ప్రజా ప్రభుత్వంసంక్షేమం అభివృద్ధి సమపాళ్య లో అందించడం కాంగ్రెస్ వల్లే సాధ్యమని శ్రీమంతులే కాదు పేదలు కూడా సన్న బియ్యం తినాలని ప్రజా ప్రభుత్వం ఆకాంక్ష అదే ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ధారాస్ సాయిలు మద్దూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ మరియు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మారుతి హనుమాన్ మందిర్ చైర్మన్ రామ్ పటేల్ యువజన నాయకుడు హనుమంత్ యాదవ్ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఛత్రపతి శివాజీని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి లాడేగాంలో ఘనంగా శివాజీ విగ్రహావిష్కరణ

Valanke sachin kumar

ప్రమాదకరంగా మారిన కల్వర్టుపై గుంత

Valanke sachin kumar

టిజిపిఎస్సీ హిందీ లెక్చరర్ స్టేట్ లో మద్నూర్ యువకునికి నాల్గవ ర్యాంకు

Valanke sachin kumar