April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
భక్తి సమాచారం

కన్నుల పండుగగా భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం

జై భారత్ వాయిస్ న్యూస్ భద్రాచలం
భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి దంపతులు ఈ వేడుకలో ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు.మిథిలా స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ,కొండా సురేఖ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి ,, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , అధికారులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.

Related posts

గీసుకొండ లో వైభవంగా బ్రహ్మం గారి ఆరాధన మహోత్సవం

మేడారం వచ్చే భక్తులకు అభయారణ్యం అటవీశాఖ రుసుము నుంచి మినహాయింపు : మంత్రి కొండా సురేఖ

తిరుమలలో మనమడి గుండు మొక్కు తీర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి