జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ : వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి అధికారుల మొబైల్ నంబర్స్ మార్పు చేయ బడింది… రైతులకు ఏ సమస్య వచ్చిన సమస్యల పరిష్కారానికి అవసరం ఉంటుంది. క్షేత్ర స్థాయి వ్యవసాయ శాఖ అధికారుల మొబైల్ నంబర్స్ రైతులకు జై భారత్ వాయిస్ న్యూస్ అందిస్తున్నాం
