Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ టాపర్ గా ఓరుగల్లు విద్యార్థిని

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
యూపిఎస్సీ  సివిల్స్ ఫలితాల్లో వరంగల్ నగరంలోని శివనగర్ కు చెందిన ఈట్టబోయిన  రాజు  రంజిత దంపతులు ప్రథమ పుత్రిక సాయి శివాని ఆల్ ఇండియా స్థాయి  11వ ర్యాంక్ సాధించారు.ఈమె తండ్రి రాజు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నారు..ఈ సరస్వతీ పుత్రిక TGPSC గ్రూప్స్ పరీక్షల్లోనూ సత్తా చాటారు..ఈమె తెలంగాణ ప్రభుత్వం ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ కింద అందజేసిన .లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పొందారు.ఆ డబ్బుతోనే సివిల్స్ పరీక్షలకు ప్రిపేరై రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చారు సాయి శివాని కి ఉన్నతమైన ర్యాంకు రావడంతో బంధుమిత్రులు అభినందనలు తెలిపారు.

Related posts

గంగదేవిపల్లి ప్రభుత్య పాఠశాలకు వాటర్ ప్లాంట్: బహుకరణ

Jaibharath News

గణపతి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి శఠగోపం బహుకరణ

Jaibharath News