జనసంద్రంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం.
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా జనసమూహం తరలివచ్చారు. చీమల దండులా తలపిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణం.
తెలంగాణ అన్ని జిల్లాల నుండి టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ప్రజలు భారీ ఎత్తున సభకు హాజరయ్యారు
