Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

yoga మే 1 నుండి రంగశాయిపేటలో యోగా శిక్షణ

జై భారత్ వాయిస్ న్యూస్ రంగశాయిపేట
వరంగల్ ఉమ్మడి జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ నగరం రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మే నెల ఒకటో తారీకు నుండి జూన్ ఒకటో తారీకు వరకు యోగా,యోగ థెరపి శిక్షణ తరగతులు నిర్వహించబడునని యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి కమలాకర్ తెలిపారు.ప్రతి రొజు ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించబడునని, శిక్షణ తరగతులకు హాజరు అయ్యేవారు యోగ మ్యాట్, వాటర్ బాటిల్ తో రాగలరని వారు తెలిపారు .ఈ అవకాశాన్ని విద్యార్థినీ విద్యార్థులు,పెద్దలు సద్వినియోగం చేసుకోగలరు. మరిన్ని వివరాలకు 9502002308 ,9989078586 ఫోన్ నెంబర్లను సంప్రదించగలని కొరారు

Related posts

వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ ఝా

అదిక సాంద్రతలో ప్రత్తి సాగు పై క్షేత్ర ప్రదర్శనలు

జర్నలిస్ట్ ఫోరమ్ ద్వితీయ ప్లినరీ పోస్టర్ ఆవిష్కరన

Jaibharath News