Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ప్రజా సమస్యలపై స్పందిస్తా కార్యకర్తల వెన్నంటి ఉంటా -దళిత రత్న నత్తి కోర్నెల్

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):
ప్రజా సమస్యల పై స్పందించి కార్యకర్తల వెన్నంటి ఉంటానని అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత, దళిత రత్న నత్తి కోర్నెల్ అన్నారు. స్వచ్ఛందంగా చేసిన సేవలకు, దళిత రత్న అవార్డు వచ్చిన సందర్భంలో ఆత్మకూరు మండల కేంద్రంలో ఆయన ను కార్యకర్తలు, నాయకులు సన్మానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. సన్మానం నాకు మరింత బాధ్యతను పెంచిందని చెప్పారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో సన్మానించిన వారిలో మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు మాజీ ఎంపీటీసీ పరికరాల వాసు ,మాజీ ఉప సర్పంచ్ పాండవుల గోవర్ధన్ ,మాజీ సర్పంచ్ నాగెల్లి సామెల్, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు భయ్యా కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు తనుగుల సందీప్, ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ మండల అధ్యక్షులు బరపట్ల యుగేందర్ ఎమ్మార్పీఎస్ నాయకులు, మంద రవి ,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఖాజా ,ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ నియోజకవర్గ నాయకులు మంద చంద్రమోహన్ ,కోయిల సారంగపాణి ,నాగేల్లి కిరణ్ , కోగిల లక్ష్మణ్ కోడెపాక కుమార్ , చందర్ ,యాదవ్ సంఘం నాయకులు కాడబోయిన మొగిలి స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ మంద రవి సుధాకర్ ,జన్ను సాంబయ్య నాగేల్లి స్వామి, తనుగుల రామానుజన్, జన్నారపు కర్ణాకర్, పెరుమాండ్ల ప్రభాకర్, పెరుమాండ్ల సుచందర్, పాల్గొన్నారు

Related posts

బాధితులను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శ.

హనుమకొండ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం లో హోలీ సంబరాలు

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ యువ నాయకుడు

Jaibharath News