Jaibharathvoice.com | Telugu News App In Telangana
kusdlce
వరంగల్ జిల్లా

కేయూ దూరవిద్య డిగ్రీ పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యలో డిగ్రీ పీజీ చేయటానికి 2025 26 విద్యా సంవత్సరానికి గాను నోటిఫికేషన్ జారీ చేసిందని ధర్మారం లోని ఎస్ ఎస్ డిగ్రీ కళాశాల దూరవిద్య కేంద్రం కోఆర్డినేటర్ కొక్కొండ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు ఇంటర్ పాస్ అయిన వారు బీఏ, బీకాం,బీఎస్సీ,బి బి ఏ, . డిగ్రీ చేయటానికి అర్హులు అని అన్నారు. డిగ్రీ పాసైన వారు ఎంఏ, ఎం కామ్, ఎమ్మెస్సీ, ఎం ఎస్ డబ్ల్యూ, ఎంసీఏ,బి ఎల్ ఐ సి,ఎం ఎల్ ఐ యస్ సి ల లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే సంవత్సరం కాలంలో పూర్తిచేసే డిప్లమా కోర్సులకు డిగ్రీ పాసైన వారు కంప్యూటర్ అప్లికేషన్స్,గైడెన్స్ కౌన్సిలింగ్, యోగ,ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్, ఎన్విరాన్మెంటల్ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్, రూరల్ డెవలప్మెంట్,డిస్టెన్స్ ఎడ్యుకేషన్,డెవలప్మెంట్, కమ్యూనికేషన్ కోర్సులు, ఇంటర్ అర్హతతో ఆరు నెలలో పూర్తిచేసే సర్టిఫికెట్ కోర్సులు సి ఎల్ ఐ సి, లైఫ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, యోగ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, ట్రైబల్ స్టడీస్,పీస్ స్టడీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఎంప్లాయిబిలిటీ స్కిల్స్. పదవ తరగతి అర్హతతో మూడు నెలల్లో పూర్తిచేసే ఓరియంటేషన ప్రోగ్రామ్స్ లో మిమిక్రీ,కార్డియో పలమనరీ రి సస్ స్టేషన్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ, డాటా సైన్స్,బ్యూటీషియన్, మెహేంది డిజైన్ మరియు పేర్ని నాట్యం లలో దరఖాస్తు చేసికోవాలన్నారు వివరాలకు 99635 91463 నెంబర్ లో సంప్రదించలన్నారు

Related posts

తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించాలి…

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

కార్మికులకు శాలువాలు పండ్లతో సన్మానం